క్యూబాలో స్త్రీల హక్కులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లాజా డె అర్మస్ బయట తన చుట్టతో, సంప్రదాయమైన రంగు రంగుల బట్టలలో ఫోజు ఇస్తున్న క్యూబాకు చెందిన వృద్ధురాలు

క్యూబా దేశం మహిళలకు, పురుషులతో సమానంగా రాజ్యాంగ హక్కులు ఇచ్చింది. ఈ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులన్నింటిలో మాత్రమే కాక కుటుంబంలోనూ  మహిళలూ, పురుషులూ సమానం. క్యూబా రాజ్యాంగం లోని 44వ ఆర్టికల్ ప్రకారం "క్యూబా దేశం ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చే హామీ ఏంటంటే ప్రతీ మహిళకూ, పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధిలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది."[1] క్యూబా జాతీయ అసెంబ్లీలో దాదాపు 48.9% పార్లమెంట్ సీట్లు స్త్రీలకే కేటాయింటారు. రాజకీయాల్లో మహిళా అభ్యర్థులు పాల్గొనే విషయంలో 162 దేశాల్లో క్యూబా 6వ స్థానంలో నిలిచింది.[2] ఒక సీటుకి ఒక అభ్యర్థి మాత్రమే ఉంటారు. అభ్యర్థిని జాతీయ అభ్యర్థిత్వ కమిషన్ ఎంపిక చేస్తుంది.[3][4][5][6]

మూలాలు[మార్చు]

  1. "The Constitution of the Republic of Cuba, 1976 (as Amended to 2002)" (PDF).[permanent dead link]
  2. "UNDP". Archived from the original on 2006-09-09. Retrieved 2017-03-05.
  3. Granma Archived 2011-09-28 at the Wayback Machine.
  4. IPU Parline.
  5. "Municipal elections in Cuba by René Gómez Manzano". Archived from the original on 2008-12-22. Retrieved 2017-03-05.
  6. "For One Week Cuba Changes Rules, by John Rice, The Associated Press". Archived from the original on 2011-06-16. Retrieved 2017-03-05.