క్రతికా సెంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రతికా సెంగార్ ధీర్
Kritika Colors 2016.jpg
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నికితిన్ ధీర్‌
(m. 2014)
పిల్లలుదేవిక దీర్
తల్లిదండ్రులు
  • అజయ్ సెంగర్ (తండ్రి)
  • కల్పనా సెంగర్ (తల్లి)
బంధువులుపంకజ్ దీర్ (మామయ్య)

క్రతికా సెంగార్ ధీర్ భారతీయ టెలివిజన్‌, సినిమా నటి. ఆమె 2007లో 'కసౌతీ జిందగీ కే' ధారావాహికంతో నటిగా అరంగ్రేటం చేసి 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'  సాంచి "సుగండి"గా  పాత్రలో నటించిన క్రతికా 'ఝాన్సీ కి రాణి'లో రాణి లక్ష్మీబాయి పాత్ర ద్వారా మంచి గుర్తింపునందుకుంది.  ఆమె 'పునర్ వివాహ్‌'లో ఆర్తిగా, 'సర్వీస్ వాలీ బహు'లో పాయల్‌గా ప్రధాన పాత్రల్లో నటించింది. ఆమె 2014లో  'మై ఫాదర్ గాడ్‌ఫాదర్‌' సినిమాలో నటించి సినీరంగంలోకి అడుగు పెట్టింది.


జననం, విద్యాభాస్యం[మార్చు]

క్రతికా సెంగార్ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జన్మించింది. ఆమె కాన్పూర్‌లోని మెథడిస్ట్ హైస్కూల్‌ లో ప్రాధమిక విద్య,  నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

వివాహ జీవితం[మార్చు]

క్రతికా సెంగార్, నటుడు పంకజ్ ధీర్ కుమారుడు నికితిన్ ధీర్‌ని 3 సెప్టెంబర్ 2014న వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది.[1] [2]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2000 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సాంచి సుగంది విరాణి 2008 నుండి సపోర్టింగ్/పునరావృత పాత్ర
2001 కసౌతి జిందగీ కే ప్రేరణ గిల్ లేదా గరేవాల్ తొలి ప్రదర్శన, 2007 నుండి సహాయక పాత్ర / పునరావృత పాత్ర
2008 క్యా దిల్ మే హై నైనా ప్రతినాయకురాలి పాత్ర
బురా నా మనో హోలీ హై ఆమెనే అతిథి
లక్స్ కౌన్ జీతేగా బాలీవుడ్ కా టికెట్ పోటీదారు
కిస్ దేశ్ మే హై మేరా దిల్ సిమ్రాన్ దాస్‌గుప్తా అతిధి పాత్ర
2009 ఝాన్సీ కీ రాణి మణికర్ణిక "మను" తాంబే / రాణి లక్ష్మీ బాయి
2010 ఆహత్ చిత్ర దేవస్థానం
2012–2013 పునర్ వివాహ ఆర్తీ గోయల్/ఆర్తీ దూబే/ఆర్తి సింధియా
2012 ఖుబూల్ హై అతిథి
2014 ఏక్ వీర్ కి అర్దాస్. . . వీర ఆమెనే నృత్య ప్రదర్శన
డెవాన్ కే దేవ్. . . మహాదేవ్ మానస సహాయక పాత్ర
2015 సర్వీస్ వాలీ బహు పాయల్ రాయ్ ప్రధాన పాత్ర
2016 కసమ్ తేరే ప్యార్ కీ తనుశ్రీ "తను" ప్రధాన పాత్ర
2016–2018 తనూజా సికంద్
2018 కృతికా కోహ్లీ
2017 చంద్రకాంత వ్యాఖ్యాత
2021 చోటి సర్దార్ని సంధ్య అతిధి పాత్ర
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2014 మై ఫాదర్ గాడ్‌ఫాదర్‌ జాన్వి [3] [4]

అవార్డులు & నామినేషన్లు[మార్చు]

సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం
2010 జీ రిష్టే అవార్డులు ఝాన్సీ కీ రాణి Won
2011 బిగ్ టెలివిజన్ అవార్డులు వీర్ పాత్ర స్త్రీ Won
2012 గోల్డ్ అవార్డులు ఉత్తమ జోడి

( గుర్మీత్ చౌదరితో )

పునర్ వివాహ Won
ఉత్తమ నటి (ప్రసిద్ధ) Nominated
జీ రిష్టే అవార్డులు జనాదరణ పొందిన నటి (ఆడ) Won
జనాదరణ పొందిన జోడి

( గుర్మీత్ చౌదరితో )

Won
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి (ప్రసిద్ధం) Nominated
బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు అత్యంత వినోదాత్మక టెలివిజన్ నటుడు - స్త్రీ Nominated
SAIFTA అవార్డు ఉత్తమ నటి - స్త్రీ పునర్ వివాహ Won
2016 గోల్డ్ అవార్డులు ఉత్తమ రిఫ్రెష్ జోడి కసమ్ తేరే ప్యార్ కీ Won
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి-నాటకం (జ్యూరీ) Nominated
2017 కళాకర్ అవార్డులు ఉత్తమ నటి Won
గోల్డ్ అవార్డులు ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు - స్త్రీ (విమర్శకులు) Nominated
ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు - స్త్రీ (ప్రసిద్ధం) Nominated
ఉత్తమ తెర జోడి (ప్రసిద్ధమైనది) Nominated
2022 గర్వ్ టెలివిజన్ గౌరవాలు మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఎవర్‌గ్రీన్ జోడి Won[5]
ఉత్తమ వ్యక్తిత్వం (సోషల్ మీడియా) - విమర్శకులు క్రతిక సెంగర్ Won[6]

మూలాలు[మార్చు]

  1. "TV stars at Chennai Express' baddie Tangabali Nikitin Dheer's wedding reception". The Indian Express (in ఇంగ్లీష్). 4 September 2014. Retrieved 13 May 2022.
  2. "Kratika Sengar Dheer and Nikitin Dheer welcome baby girl". Hindustan Times (in ఇంగ్లీష్). 12 May 2022. Retrieved 13 May 2022.
  3. "Sneak peek into 'My Father Godfather': Of dreams, lies & underworld | Latest News & Updates at Daily News & Analysis". Daily News and Analysis. 20 February 2014.
  4. "A day on the sets of My Father Godfather | Latest News & Updates at Daily News & Analysis". Daily News and Analysis. 21 February 2014.
  5. "Entertainment Winners".
  6. "Jury Categories Winners".