Jump to content

క్రాక్ (2024 హిందీ సినిమా)

వికీపీడియా నుండి
క్రాక్
దర్శకత్వంఆదిత్య దత్
రచన
  • ఆదిత్య దత్
  • రెహాన్ ఖాన్
  • సరిమ్ మోమిన్
  • మొహిందర్ ప్రతాబ్ సింగ్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంమార్క్ హామిల్టన్
కూర్పుసందీప్ కురుప్
సంగీతం
  • స్కోర్:
  • విక్రమ్ మాంట్రోస్
  • పాటలు:
  • మిథూన్
  • ఎంసీ స్క్వేర్
  • తనిష్క్ బాగ్చి
  • విక్రమ్ మాంట్రోస్
నిర్మాణ
సంస్థ
యాక్షన్ హీరో ఫిల్మ్స్
పంపిణీదార్లుపనోరమా స్టూడియోస్
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)
సినిమా నిడివి
154 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్45 కోట్లు[2][3][4]
బాక్సాఫీసు17.08 కోట్లు[5]

క్రాక్ 2024లో హిందీలో విడుదలైన సినిమా. యాక్షన్ హీరో ఫిల్మ్స్ బ్యానర్‌లో విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య దత్ దర్శకత్వం వహించాడు. విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

అతిధి పాత్ర

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Crakk (15)". British Board of Film Classification. 24 February 2024. Retrieved 24 February 2024.
  2. "Crakk Box Office Collection Day 4: Vidyut Jammwal's Crakk earns ₹1.02 cr". mint (in ఇంగ్లీష్). 2024-02-27. Retrieved 2024-03-05.
  3. "Crakk Box Office Collection Day 4: Vidyut Jammwal starrer faces decline". Business Standard. Retrieved 2024-03-05.
  4. "Crakk Box Office collection Day 3: Vidyut Jammwal film struggles to keep pace, earns ₹2.75 crore". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2024-03-05.
  5. "Crakk Box Office". Bollywood Hungama. 23 February 2024. Retrieved 24 February 2024.
  6. "Crakk: Arjun Rampal, Jacqueline Fernandez, Vidyut Jammwal in India's first extreme sports action film". OTTplay. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  7. "Arjun Rampal Wraps Up Crakk Shoot, Calls It A 'Fabulous Ride'". News18. 6 November 2023. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  8. "Nora Fatehi starts shooting for Vidyut Jammwal's 'Crakk'-Jeetega Toh Jiyegaa". Film Companion. 21 September 2023. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  9. "Pooja Sawant Calls Song 'Rom Rom' A 'Reunion' With Vidyut Jammwal". The Times of India. 4 February 2024. Retrieved 19 February 2024.
  10. "Tune in to the 'Rom Rom' song from the upcoming film, 'Crakk'". Telegraph India. 3 February 2024. Retrieved 19 February 2024.

బయటి లింకులు

[మార్చు]