నోరా ఫతేహి
Jump to navigation
Jump to search
నోరా ఫతేహి | |
---|---|
జననం | [1][2] మాంట్రియల్, క్యూబెక్, కెనడా[3][4] | 1992 ఫిబ్రవరి 6
వృత్తి |
|
నోరా ఫతేహి భారతదేశానికి చెందిన నటి, డ్యాన్సర్, మోడల్, సింగర్, రియలిటీ షో జడ్జి. ఆమె 2014లో హిందీ సినిమా రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగులో టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2014 | రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ | సీజే | హిందీ | ||
2015 | క్రేజీ కక్కడ్ ఫామిలీ | అమీ | |||
టెంపర్ | తెలుగు | "ఇట్టాగే రెచ్చిపోనా" పాటలో | |||
మిస్టర్. ఎక్స్ | హిందీ | "అలీఫ్ సే" పాటలో | |||
డబల్ బ్యారెల్ | మలయాళం | అతిధి పాత్రలో | |||
బాహుబలి | తెలుగు / తమిళ్ | "మనోహరి" పాటలో | |||
కిక్2 | తెలుగు | "కిరుకు కిక్" పాటలో | |||
షేర్ | "నాపేరు పింకీ " పాటలో | ||||
లోఫర్ | "నొక్కెయ్ దోచేయ్" పాటలో | ||||
2016 | రాకీ హ్యాండ్సమ్ | హిందీ | "రాక్ త పార్టీ" పాటలో | ||
ఊపిరి / తోజ | నెమలి | తెలుగు / తమిళ్ | "డోర్ నెంబర్" పాటలో | ||
2018 | మై బర్త్డే సాంగ్ | శాండీ | హిందీ | ||
సత్యమేవ జయతే | "దిల్ బర్" పాటలో | ||||
స్త్రీ | "కామారియా" పాటలో | [5][6] | |||
కాయంకుళం కొచ్చుణ్ణి | మలయాళం | "నృత్తగీతికలేన్నుమ్" పాటలో | |||
2019 | భారత్ | సుసాన్ | హిందీ | ||
బట్ల హౌస్ | హుమా / విక్టోరియా | ||||
మార్జావాన్ | "ఏ తొ కుం జిందగాని" పాటలో | ||||
2020 | స్ట్రీట్ డ్యాన్సర్ 3డి | మియా | [7] | ||
2021 | భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా | హీనా రెహ్మాన్ | |||
సత్యమేవ జయతే 2 | "కూసు కూసు " పాటలో | [8] | |||
2022 | థ్యాంక్ గాడ్ | "మానికే మాగే హితే" పాటలో | [9] | ||
యాన్ యాక్షన్ హీరో | "జెహాదా నషా" |
మూలాలు
[మార్చు]- ↑ "Rumoured couple Nora Fatehi, Angad Bedi share the same birthday; wish each other in the sweetest way possible". The Times of India. 17 February 2017. Retrieved 3 January 2019.
- ↑ "Bigg Boss 9 contestant Nora Fatehi dances like crazy at her birthday party". 21 April 2016.
- ↑ ""I had a crush on Hrithik Roshan," Nora Fatehi gets candid". Hindustan Times (in ఇంగ్లీష్). 20 April 2019. Retrieved 24 February 2021.
- ↑ "5 unknown facts about 'Dilbar' girl Nora Fatehi". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). 25 April 2019. Retrieved 24 February 2021.
- ↑ "'Stree' song 'Kamariya': Checkout the quintessential dance number featuring Nora Fatehi in an alluring avatar". The Times of India (in ఇంగ్లీష్). 9 August 2019. Retrieved 22 January 2021.
- ↑ Chaubey, Pranita (9 August 2018). "Stree New Song Kamariya: Nora Fatehi's Dance Moves Will Leave You Smitten". NDTV.com. Retrieved 22 January 2021.
- ↑ "Street Dancer: Varun Dhawan kicks off second schedule of the film in snowy London". in.com. Archived from the original on 13 February 2019. Retrieved 14 February 2019.
- ↑ Sakshi (10 November 2021). "మరోసారి కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నోరా ఫతెహీ". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ "Nora Fatehi and Sidharth Malhotra to dance to Yohani's Manike Mage Hithe song". The Times of India. 19 October 2021. Retrieved 20 October 2021.