యాన్ యాక్షన్ హీరో
స్వరూపం
యాన్ యాక్షన్ హీరో | |
---|---|
దర్శకత్వం | అనిరుద్ అయ్యర్ |
రచన | నీరజ్ యాదవ్ |
కథ | అనిరుద్ అయ్యర్ |
నిర్మాత | భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కౌశల్ షా |
కూర్పు | నినాద్ ఖణోల్కర్ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: పరాగ్ చాబ్రా సన్నీ ఎం. ఆర్ పాటలు: తనిష్క్ బాఘ్చి బిద్దు పరాగ్ చాబ్రా అమర్ జలాల్ |
నిర్మాణ సంస్థలు | టీ -సిరీస్ కలర్ యెల్లో ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | ఎఎ ఫిలింస్ |
విడుదల తేదీ | 2 డిసెంబరు 2022 |
సినిమా నిడివి | 130 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 30 కోట్లు[2] |
బాక్సాఫీసు | 16.85 కోట్లు[3] |
యాన్ యాక్షన్ హీరో' 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ -సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ అయ్యర్ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఖురానా, జైదీప్ ఆహ్లావత్, జితేందర్ హూడా, నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైంది.[4]
నటీనటులు
[మార్చు]- ఆయుష్మాన్ ఖురానా - మానవ్ ఖురాన్నా
- జైదీప్ అహ్లావత్ - భూరా సింగ్ సోలంకి
- జితేందర్ హుడా - రూప్ కుమార్, పోలీస్ ఇన్స్పెక్టర్
- నీరజ్ మాధవ్ - సాయి
- హర్ష్ ఛాయా - రోషన్, మానవ్ అసిస్టెంట్
- గౌతమ్ జోగ్లేకర్ - మసూద్ అబ్రహం కట్కర్
- మలైకా అరోరా - "ఆప్ జైసా కోయి" పాటలో [5][6]
- నోరా ఫతేహి - "జెహదా నాషా" పాటలో [7]
- అక్షయ్ కుమార్ ( అతిధి పాత్ర ) [8]
మూలాలు
[మార్చు]- ↑ "An Action Hero". British Board of Film Classification. Retrieved 1 December 2022.
- ↑ "An Action Hero Budget". Sacnilk. Retrieved 17 January 2023.
- ↑ "An Action Hero Box Office Collection". Sacnilk. Retrieved 17 January 2023.
- ↑ Eenadu (27 January 2023). "ఈవారం ఓటీటీలో వచ్చే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Suryaa (5 February 2023). "నాలుగేళ్ల విరామం తర్వాత ఐటం సాంగ్ లో!" (in ఇంగ్లీష్). Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ "REVEALED: Malaika Arora returns to the BIG screen after more than 4 years; to feature in a SIZZLING item number in Ayushmann Khurrana-starrer An Action Hero". Bollywood Hungama.
- ↑ "Nora Fatehi shoots with Ayushmann Khurrana for a song in An Action Hero, watch". Bollywood News.
- ↑ "Akshay Kumar to have a cameo in Ayushmann Khurrana starrer An Action Hero". Bollywood Hungama. Retrieved 10 November 2022.