Jump to content

రుక్మిణి మైత్ర

వికీపీడియా నుండి
రుక్మిణి మైత్ర
జననం (1991-06-27) 1991 జూన్ 27 (వయసు 33)[1]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
జీవిత భాగస్వామిదేవ్

రుక్మిణి మైత్ర, బెంగాలీ సినిమా నటి, మోడల్. 2017లో వచ్చిన చాంప్ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] దేవ్‌తో కలిసి ఆరు సినిమాల్లో నటించింది. 2021లో సనక్ సినిమాలో విద్యుత్ జమ్వాల్ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.[3]

జననం

[మార్చు]

రుక్మిణి 1991, జూన్ 27న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.

వృత్తిరంగం

[మార్చు]

13వ ఏటనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రుక్మిణి, రిలయన్స్, లాక్మే, వోడాఫోన్, సన్‌సిల్క్, పారాచూట్, టైటాన్, టాటా టీ, రాడో, ఎల్లే, హార్పర్స్ బజార్, ఫెమినా, రాయల్ స్టాగ్, పిసి చంద్ర జ్యువెలర్స్, బీమా జ్యువెలర్స్ వంటి వివిధ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లుకు మ్యాగజైన్లకు మోడలింగ్ చేసింది.[4] సెన్కో గోల్డ్, స్పెన్సర్స్, ఐటిసి, ఫియామా డి విల్స్, బిగ్ బజార్, లక్స్, ఇమామి వంటి సంస్థల వస్తువులకు.. మసాబా గుప్తా, అనితా డోంగ్రే, సునీత్ వర్మ, దేవ్ ఆర్ నిల్, అంజు మోడీ మొదలైన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లకు కూడా మోడల్‌గా పనిచేసింది.[5] 2017 చాంప్ అనే బెంగాలీ సినిమాతో ఆరంగ్రేటం చేసింది. బాక్సింగ్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకి రాజ్ చక్రవర్తి దర్శకత్వం వహించాడు.[6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష మూలాలు
2017 చాంప్ జయ సన్యాల్ బెంగాలీ
కాక్‌పిట్ కీర్తి సచ్‌దేవ్ బెంగాలీ [7]
2018 కబీర్ యాస్మిన్ ఖాతున్ బెంగాలీ [8][9]
2019 కిడ్నాప్ మేఘనా ఛటర్జీ బెంగాలీ
పాస్వర్డ్ నిషా బెంగాలీ [10]
2020 స్విట్జర్లాండ్ రూమి బెంగాలీ [11]
2021 సనక్ అంషిక హిందీ
2022 కిష్మిష్ రోహిణి బెంగాలీ

రియాలిటీ షోలు

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పేరు పాత్ర భాష మూలాలు
2017 దీదీ నం. 1 అతిథి బెంగాలీ
దాదాగిరి అన్‌లిమిటెడ్
2020 మిరకెల్

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2017 ది టైమ్స్ ఆఫ్ ఇండియా కలకత్తా టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2017 గెలుపు [12]
టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017 గెలుపు [13]
2018 3వ ఫిలింఫేర్ అవార్డ్స్ తూర్పు ఉత్తమ తొలిచిత్ర నటి చాంప్

కాక్‌పిట్

గెలుపు [14][15]
ది టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ పవర్ ఉమెన్ – మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ 2018 గెలుపు
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డులు – మోస్ట్ ప్రామిసింగ్ నటి 2018 గెలుపు [16]

మూలాలు

[మార్చు]
  1. "Rukmini Maitra - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-04-10.
  2. "Who Is Rukmini Maitra? Kolkata Actor To Be Seen In Upcoming Film Sanak". Retrieved 2022-04-10.
  3. "Rukmini Maitra shooting in Mumbai for her debut Hindi film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
  4. "OMG: Dev ready to settle down with his girlfriend! Rukmini Maitra, a city-based model has, it seems, successfully established her rule over Tollywood's hunkiest heartthrob Dev". The Times of India. 10 September 2014.
  5. "Dev is my best friend: Rukmini Maitra". The Times of India. 6 June 2016.
  6. "'I can't deny that Rukmini is my pillar of strength: Dev". The Times of India. 7 November 2016.
  7. Shreyanka Mazumdar (14 June 2017). "Cockpit takes off on a 'remake' poster!". The Times of India. Retrieved 2022-04-10.
  8. Ganguly, Ruman (1 January 2018). "Tolly films to look out for this year". The Times of India. Retrieved 2022-04-10.
  9. "Kabir". The Times of India. 13 April 2018. Retrieved 2022-04-10.
  10. Taran Adarsh [@taran_adarsh] (23 February 2019). "Filming begins today... First look poster of #Bengali film #Password... Stars Dev, Parambrata, Paoli Dam, Rukmini Maitra and Adrit... Directed by Kamaleswar Mukherjee... 4 Oct 2019 release. t.co/kuwuhJk8hz" (Tweet) – via Twitter.
  11. "Abir Chatterjee-Rukmini Maitra starrer 'Switzerland' set for World TV Premiere - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
  12. "Calcutta Times Most Desirable Woman 2017: Rukmini Maitra - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
  13. "Here are the other winners of The Times 50 Most Desirable Women 2017 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
  14. Ruman Ganguly (28 February 2018). "Calcutta Times Most Desirable Woman 2017: Rukmini Maitra". The Times of India. Retrieved 2022-04-10.
  15. "All winners of the Jio Filmfare Awards (East) 2018". Filmfare. 17 February 2018. Retrieved 2022-04-10.
  16. Ruman Ganguly (10 May 2018). "জয়া-রুক্মিনীর জয়জয়কার, জেনে নিন আর কারা পেলেন সেরার সম্মান". The Times of India. Retrieved 2022-04-10.

బయటి లింకులు

[మార్చు]