క్రిష్ణాపురం (ఎస్.మైదుకూరు)
స్వరూపం
క్రిష్ణాపురము, వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
క్రిష్ణాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°28′52″N 78°46′09″E / 14.481051°N 78.769140°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | ఎస్. మైదుకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516172 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]ఈ గ్రామంలో పండించే కె. పి. ఉల్లి రకం ప్రసిద్ధి చెందింది. ఈ పంటను ఎక్కువగా విదేశాలైన సింగపూర్, శ్రీలంక లకు నాఫెడ్ సహకారంతో ఎగుమతి చేస్తారు.