క్లాస్ ఎబనర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లాస్ ఎబనర్ - డిసెంబర్ 20, 2007 నాటి ఫొటో

క్లాస్ ఎబనర్ (Klaus Ebner) (జననం ఆగష్టు 8, 1964), ఆస్ట్రియాకు చెందిన ఒక రచయిత, కవి, అనువాదకుడు. ఇతను వియన్నాలో జన్మించాడు. చిన్న వయసులోనే రచనలు ఆరంభించాడు. 1980 దశకంలో పత్రికలకు తన కథలు సమర్పించడం మొదలు పెట్టాడు. 1989 తరువాత సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వ్యాసాలు, పుస్తకాలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఇతని కవితలు జర్మన్ మరియు కటలాన్ భాషలలో వెలువడినాయి. ఇతను ఫ్రెంచి భాషనుండి జర్మన్ భాషలోకి అనువాదాలు కూడా చేశాడు. ఇతను అనేక అస్ట్రియన్ రచయితల సంఘాలలో సభ్యుడు.

ప్రచురణలు[మార్చు]

జర్మన్ భాషలో[మార్చు]

కటలన్ భాషలో[మార్చు]

బయటి లింకులు[మార్చు]