ఖజ్జియార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖజ్జియర్
खज्जियार
ఖజ్జర్
ఖజ్జర్
Nickname: 
భారతదేశంలో మినీ స్విడ్జర్లాండ్ [1]
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచలప్రదేశ్
జిల్లాచంబా
Elevation
1,920 మీ (6,300 అ.)
భాషలు
 • అధికారహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్ నెంబరు
176305
టెలిఫోన్ కోడ్01899
Vehicle registrationHP 48
సమీప పట్టణండల్హౌసీ
లోక్‌సభ నియోజకవర్గంకాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం
విధానసభ నియోజకవర్గండాల్హౌసీ

ఖజ్జియార్ (హిందీ: खज्जियार) హిమాచల్ ప్రదేశ్, చంబ జిల్లాలోని ఒక పర్యాటక ప్రదేశం. డల్హౌసీ నుంచి సుమారు 24 కి.మీ దూరంలో ఉంటుంది.[2]

ఖజ్జియార్ ఒక చిన్న పీఠభూమి మీద ఉంటుంది. దీని మధ్యలో ఒక పిల్ల కాలువ ద్వారా ఏర్పడిన సరస్సు ఉంటుంది. దీని చుట్టూ గుమికూడిన చిన్నా పెద్దా వృక్షసంపద ఉంటుంది. ఇంకా పచ్చటి గడ్డి మైదానాలు, అడవులతో కూడి ఉంది. పశ్చిమ హిమాలయాల్లో భాగమైన ధౌలధర్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టం నుంది సుమారు 6500 అడుగుల (2000 మీటర్లు) ఎత్తులో ఉంది.దూరం నుంచే ఈ శిఖరాలను దర్శించవచ్చు.[3] ఇది కాలాటోప్ ఖజ్జియార్ అభయారణ్య కేంద్రంలో ఒక భాగం.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-20. Retrieved 2018-06-22.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-22. Retrieved 2017-05-28.
  3. "Chamba Government official website". Retrieved 2006-09-23.