Jump to content

ఖర

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఖర తెలుగు సంవత్సరాలలో 25వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం వికృతి, తర్వాత సంవత్సరం నందన. దీని అర్థం గాడిద, కాకి, ఒక రాక్షసుడు, దీనికి వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.పురుషులు వీరులౌతారు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

ఇది ఒక తెలుగు సంవత్సరం పేరు.అరవై తెలుగు సంవత్సరాలలో ఇదీ ఒకటి. సా.శ. 1891-1892, సా.శ. 1951-1952, సా.శ. 2011-2012 లలో ఈ ఖరనామ సంవత్సరాలు వచ్చాయి. సా.శ. 2071-2072లలో తదుపరి ఖర నామ సంవత్సరం వస్తుంది.

2011 : ఖారా నామ సంవత్సరం 4 ఏప్రిల్ 2011 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  23 మార్చి 2012 శుక్రవారం నందన నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "ఖర"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
25 ఖర 31-32 91-92 151-152 211-212 271-272 331-332 391-392 451-452 511-512 571-572 631-632 691-692 751-752 811-812 871-872 931-932 991-992 1051-1052 1111-1112 1171-1172 1231-1232 1291-1292 1351-1352 1411-1412 1471-1472 1531-1532 1591-1592 1651-1652 1711-1712 1771-1772 1831-1832 1891-1892 1951-1952 2011-2012 2071-2072 2131-2132 2191-2192 2251-2252 2311-2312 2371-2372 2431-2432 2491-2492 2551-2552 2611-2612 2671-2672 2731-2732 2791-2792

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

2007-2008

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Year Names". Retrieved 4 February 2013.
  2. "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
  3. https://commons.wikimedia.org/wiki/File:Pragna_Prabakaramu_-Veturi_Prabhakara_Sastri.pdf
  4. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 609.
  5. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 619.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖర&oldid=4673235" నుండి వెలికితీశారు