ఖుర్షీద్ జబీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుర్షీద్ జబీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖుర్షీద్ జబీన్
పుట్టిన తేదీ (1979-10-17) 1979 అక్టోబరు 17 (వయసు 44)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 14)2000 జూలై 30 - ఐర్లాండ్ తో
చివరి టెస్టు2004 మార్చి 15 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 23)2000 జూలై 23 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2006 డిసెంబరు 14 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2010/11Karachi
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 2 30 37
చేసిన పరుగులు 46 117 132
బ్యాటింగు సగటు 15.33 5.85 6.28
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 20* 16 16
వేసిన బంతులు 150 1,364 1,640
వికెట్లు 1 26 30
బౌలింగు సగటు 68.00 28.88 30.30
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/6 3/2 3/2
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 5/– 6/–
మూలం: CricketArchive, 13 July 2021

ఖుర్షీద్ జబీన్ (జననం 1979, అక్టోబరు 17) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

ఖుర్షీద్ జబీన్ 1979, అక్టోబరు 17న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్‌గా ఆడింది. 2000 - 2006 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున 2 టెస్ట్ మ్యాచ్‌లు, 30 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కరాచీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. "Khursheed Jabeen Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.
  2. "Khursheed Jabeen Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-06.
  3. "Khursheed Jabeen". ESPNcricinfo. Retrieved 4 October 2013.
  4. "Khursheed Jabeen". CricketArchive. Retrieved 13 July 2021.

బాహ్య లింకులు[మార్చు]