ఖైజర్ అబ్బాస్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఖైజర్ అబ్బాస్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఫరూకాబాద్, పంజాబ్, పాకిస్తాన్ | 1982 మే 7|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 162) | 2000 నవంబరు 15 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1999/00–2017/18 | పాకీ నేషనల్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2001/02 | షేఖ్‌పురా | |||||||||||||||||||||||||||||||||||||||
2003/04–2012/13 | Sialkot Stallions | |||||||||||||||||||||||||||||||||||||||
2009/10 | Rajshahi Rangers | |||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | Duronto Rajshahi | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2022 సెప్టెంబరు 11 |
ఖైజర్ అబ్బాస్ (జననం 1982, మే 7) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]
జననం
[మార్చు]ఖైజర్ అబ్బాస్ 1982, మే 7న పాకిస్తాన్, పంజాబ్ లోని ఫరూకాబాద్ లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]2000లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 1999 నుండి ఎక్కువగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. బంగ్లాదేశ్ టీ20 పోటీలో రాజ్‌షాహి రేంజర్స్ తరపున కూడా ఆడాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Qaiser Abbas Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
- ↑ "Qaiser Abbas Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
- ↑ Qaiser Abbas, Cricinfo. Retrieved 2022-09-11.
- ↑ Qaiser Abbas, CricketArchive. Retrieved 2022-09-11. (subscription required)