ఖైరతాబాదు మెట్రో స్టేషను
Jump to navigation
Jump to search
ఖైరతాబాదు మెట్రో స్టేషను హైదరాబాదు మెట్రో స్టేషను | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
స్టేషన్ గణాంకాలు | |||||||||||
చిరునామా | 6/2/952/1/ఎ, ఖైరతాబాదు రోడ్డు, హైదరాబాదు, తెలంగాణ 500004[1] | ||||||||||
భౌగోళికాంశాలు | 17°24′46″N 78°27′29″E / 17.41275°N 78.45803°ECoordinates: 17°24′46″N 78°27′29″E / 17.41275°N 78.45803°E | ||||||||||
మార్గములు (లైన్స్) | ఎరుపురంగు లైను | ||||||||||
నిర్మాణ రకం | పైకి, రెండు ట్రాకుల స్టేషను | ||||||||||
లెవల్స్ | 2 | ||||||||||
ట్రాక్స్ | 2 | ||||||||||
వాహనములు నిలుపు చేసే స్థలం | పార్కింగ్ ఉంది | ||||||||||
సైకిలు సౌకర్యాలు | ఉంది | ||||||||||
ఇతర సమాచారం | |||||||||||
ప్రారంభం | 24 సెప్టెంబరు 2018 | ||||||||||
విద్యుదీకరణ | 25 kV 50 Hz AC through overhead catenary | ||||||||||
అందుబాటు | ![]() | ||||||||||
స్టేషన్ స్థితి | వాడుకలో ఉంది | ||||||||||
సేవలు | |||||||||||
| |||||||||||
ప్రదేశం
తెలంగాణలో స్థానం
ఖైరతాబాదు మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఖైరతాబాదు ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది. సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఖైరతాబాదు రైల్వే స్టేషను, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లిమిటెడ్, ప్రసాద్స్ ఐమాక్స్ రోడ్డు, కూరగాయల మార్కెటు, రాజ్ భవన్ రోడ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, హనుమాన్ దేవాలయానికి సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.
చరిత్ర[మార్చు]
2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]
స్టేషను వివరాలు[మార్చు]
ఖైరతాబాదు ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.
సౌకర్యాలు[మార్చు]
స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]
స్టేషను లేఔట్[మార్చు]
- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి ![]() | |
దక్షిణ దిశ | → ఎల్.బి. నగర్ వైపు | |
ఉత్తర దిశ | → ← మియాపూర్ వైపు ← ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి ![]() | ||
ఎల్ 2 |
మూలాలు[మార్చు]
- ↑ https://www.ltmetro.com/metro-stations/
- ↑ "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 11 December 2020.
- ↑ https://www.ltmetro.com/metro-stations/
- ↑ 4.0 4.1 4.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e
ఇతర లంకెలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Hyderabad Metro Rail. |
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.