గంధపుచెక్క
Jump to navigation
Jump to search
గంధపుచెక్క అనగా ఒక సువాసనల చెక్క, దీని నుండి నూనెను తయారు చేస్తారు. దీనిని పరిమళాలకు, ఔషధాల కోసం ఉపయోగిస్తారు. ఇవి భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పసిఫిక్ ద్వీపాలలో కనిపిస్తాయి. దీని ప్రజాతి శాంటాలం. ఇండోనేషియా, మలేషియాలలో దీని స్థానిక పేరు చందన. ఈ చెక్కలు బలంగా, పసుపురంగులో, అత్యుత్తమంగా ఉంటాయి. ఇవి అనేక ఇతర సుగంధ చెక్కలలా కాకుండా దశాబ్దాలపాటు సువాసనను కలిగి ఉంటాయి[1].
గంధపు నూనె
[మార్చు]- ప్రధాన వ్యాసం గంధపు నూనె
గంధపు నూనె అనేది గంధపుచెట్ల యొక్క గంధపుచెక్కల నుండి కట్ చేసిన చిప్స్, బిల్లేట్ల యొక్క ఆవిరి స్వేదనం నుండి లభించే ఒక సుగంధపు తైలం. గంధం నూనెను పరిమళ ద్రవ్యాలలోను, సౌందర్య సాధనలలోను, పవిత్ర లేపనాలలోను ఉపయోగిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Asian Regional Workshop (1998). Santalum album. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 2007-02-08.
ఇతర లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Santalumకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.