గంధము పుయ్యరుగా (కీర్తన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంధము పుయ్యరుగా అనేది ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.ఈ కీర్తనను హనుమతోడి జన్యరాగమైన పున్నాగవరాళి, ఆదితాళంలో గానం చేస్తారు.[1]

కీర్తన[మార్చు]

గంధము పుయ్యరుగా

పన్నీరు గంధము పుయ్యరుగా

అందమైన యదునందుని పైని

కుందరదనవర వందగ పరిమళ "గంధము" పుయ్యరుగా

భారతీయ సంస్కృతిలో[మార్చు]

గంధము పుయ్యరుగా కీర్తనను సుశీల, బాలసుబ్రహ్మణ్యం కలిపి గానం చేశారు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.