గడికోట ద్వారకనాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడికోట ద్వారకనాథరెడ్డి

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1999
నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963
సుద్దమల్ల, రామాపురం మండలం, వైఎస్‌ఆర్ జిల్లా,ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1]
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
బంధువులు విజయసాయి రెడ్డి (బావ)[2]

గడికోట ద్వారకనాథరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1994లో లక్కిరెడ్డిపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

గడికోట ద్వారకనాథరెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ అటు నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి 2023 జనవరి 03న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 February 2021). "ఒకే గ్రామం, ఒకే కుటుంబం, నలుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  2. Andhrajyothy (3 January 2024). "విజయసాయిరెడ్డి బావమరిది". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  3. Eenadu (3 January 2024). "తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  4. Eenadu (4 January 2024). "జగన్‌ ఇలాకాలో వైకాపాకు ఝలక్‌". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.