గణేషి లాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గణేషి లాల్
ఒడిశా రాష్ట్ర 26వ గవర్నరు
Assumed office
2018 మే 29
అంతకు ముందు వారునవీన్ పట్నాయక్
వ్యక్తిగత వివరాలు
జననం (1942-03-01) 1942 మార్చి 1 (వయసు 82)
సిర్సా జిల్లా, పంజాబ్ ప్రావిన్సు, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం హర్యానా)
మరణంసత్యపాల్ మాలిక్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
సుశీల దేవి
(died 2020)
నివాసంరాజ్ భవన్ , ఒడిశా

గణేషి లాల్(జననం 1942 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]

తొలినాళ్లలో[మార్చు]

ప్రొఫెసర్ గణేషి లాల్ 1942 మార్చి 1న హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లాలో జన్మించాడు. ఆగ్లం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత గణిత శాస్త్రంలో పీజీ పూర్తి చేసాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత 1964 నుండి 1991 వరకు హర్యానాలోని వివిధ ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయునిగా పని చేసాడు. లాల్ కి సుశీల దేవితో వివాహమైంది, కరోనా వ్యాధి బారిన పది ఈమె 2020 నవంబరు 20న మరణించింది.[3][4]

రాజకీయ జీవితం[మార్చు]

లాల్ 2003 నుండి 2006 వరకు హర్యానా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పని చేసాడు.

మూలాలు[మార్చు]

  1. "Kerala BJP chief Kummanam Rajasekharan appointed Mizoram Governor". Indian Express. 25 May 2018. Retrieved 25 May 2018.
  2. "Haryana BJP leader Professor Ganeshi Lal is new Odisha Governor". Tribune. 25 May 2018. Retrieved 25 May 2018.
  3. "Odisha Governor's wife Sushila Devi passes away after testing positive for COVID-19". The New Indian Express. 23 November 2020. Retrieved 23 November 2020.
  4. "Odisha Guv Ganeshi Lal's wife dies of post coronavirus complications". Business Standard India. 23 November 2020. Retrieved 23 November 2020.

బయటి లంకెలు[మార్చు]