గద్దె
Appearance
గద్దె అనగా సింహాసనం లేదా పీఠం.
గద్దె తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- గద్దె రంగయ్య నాయుడు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా సేవకులు.
- గద్దె సింధూర, తెలుగు సినిమా నటి.
- గద్దె బాబూరావు, చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యుడు.
- గద్దె రామమోహనరావు, విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.
- గద్దె లింగయ్య, స్వాతంత్ర్య సమరయోధులు, రచయిత, ప్రచురణ కర్త.
గద్దె పేరుతో కొన్ని గ్రామాలు:
- గద్దెగూడ, మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలానికి చెందిన గ్రామం.