గరగాట గోపయ్య
Jump to navigation
Jump to search
గరగాట గోపయ్య (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గంగై అమరన్ |
---|---|
తారాగణం | రామరాజు, కనక, కోవై సరళ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సమయపురం శ్రీ అమ్మన్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
గరగాట గోపయ్య 1990లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గంగై అమరన్ దర్శకత్వంలో 1989లో విడుదలైన కరకట్టక్కరన్ అనే తమిళ సినిమా దీనికి మాతృక. ఈ సినిమా తమిళంలో వాణిజ్య పరంగా విజయవంతమయ్యింది. ఆ సినిమా కొన్ని థియేటర్లలో ఏడాదికి పైగా ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు రాజశ్రీ అందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- రామరాజు
- కనక
- చంద్రశేఖర్
- గౌండర్ మణి
- సంతానభారతి
- షణ్ముఖ సుందరం
- కోవై సరళ
- సెంథిల్
- గాంధీమతి
- రాజ బహద్దూర్
- పక్కీర్ సామి
- పెరియ కురుప్పుదేవర్
- గంగై అమరన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: గంగై అమరన్
- మాటలు, పాటలు: రాజశ్రీ
- సంగీతం: ఇళయరాజా
- ఛాయాగ్రహణం: సభాపతి
- కూర్పు: లెనిన్
- నిర్వహణ: వానపల్లి బ్రహ్మాజీ
- నిర్మాతలు: ఎ.పి.ఎన్., అర్ధనారి, పెరుమాళ్
పాటలు
[మార్చు]- పలికింది కులికింది రాచిలకే నంట నిను వలచింది ఈనాడు గోరింకే నంట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- రాగమే కొత్త యోగమే పల్లవించెనే నేడు - మనో, చిత్ర
- ఊరుకాని ఊరే వచ్చి తందనాలు మనకొద్దంట - మనో బృందం
- గుండె పగిలి నేను పాడు పాట తెలిసెనా నా ప్రేయసి - మనో, చిత్ర
- దేశంలో పల్లెలెన్నో పల్లెల్లో ఆటలెన్నో ప్రాచీనం ఓ ఆట ఆ ఆటే గరగాట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఓహో మూల వినాయకుడా కోటి ముక్కోటి దేవతలారా - మనో, చిత్ర
- నందనవనమున రాజకుమారి - మనో బృందం
- మొక్కెనమ్మా మాయమ్మ కరుణించాలమ్మా కాళివమ్మా - మనో, చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ కె.ఉమామహేశ్వరరావు (7 December 1987). ""గరగాట గోపయ్య"" (PDF). ఆంధ్రపత్రిక. Archived from the original (PDF) on 3 అక్టోబరు 2022. Retrieved 3 October 2022.