గరిమెళ్ళ (అయోమయ నివృత్తి)
Appearance
ఇంటిపేర్లు
[మార్చు]గరిమెళ్ళ - అనునది తెలుగు వారిలో వైదిక, బ్రాహ్మణలకు చెందిన ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- గరిమెళ్ళ సత్యనారాయణ - ప్రముఖ గాయకుడు, స్వాతంత్ర్య సమరయోధులు.
- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ - సుప్రసిద్ధ గాయకుడు.
- గరిమెళ్ళ రామమూర్తి - నటుడు, నాటకసంస్థ నిర్వాహకుడు.