గీత (2022 సినిమా)
Appearance
గీత | |
---|---|
దర్శకత్వం | విశ్వా.ఆర్.రావు |
నిర్మాత | ఆర్.రాచయ్య |
తారాగణం | |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
విడుదల తేదీs | 26 ఆగస్టు 2022(థియేటర్) 4 నవంబరు 2022 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గీత 2022లో రూపొందిన తెలుగు సినిమా. గ్రాండ్ మూవీస్ బ్యానర్‌పై ఆర్.రాచయ్య నిర్మించిన ఈ సినిమాకు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్, సునీల్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26న విడుదలై[1][2], నవంబర్ 4న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- హెబ్బా పటేల్
- సునీల్
- సప్తగిరి
- రామ్ కార్తిక్
- రాజీవ్ కనకాల
- పృథ్వి
- తనికెళ్ళ భరణి
- సంధ్యా జనక్
- సాయి కిరణ్
- సూర్య
- లలిత
- ప్రియ
- మీనాకుమారి
- జబర్దస్త్ అప్పారావు
- జబర్దస్త్ దుర్గారావు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 August 2022). "సునీల్-హెబ్బా పటేల్‌ల 'గీత' వచ్చేస్తుంది". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ NTV Telugu (23 August 2022). "ఒకే రోజు రెండు సినిమాలు!". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
- ↑ Eenadu (3 November 2022). "ఆహా వేదికగా అలరించడానికి సిద్ధమైన 'గీత'." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.