గురు గోవింద సింగ్
(గురు గోవింద్ సింగ్ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గురు గోవింద్ సింగ్ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ | |
---|---|
జననం | గోబింద్ రాయ్[1] డిసెంబరు 22, 1666 |
మరణం | 1708 అక్టోబరు 7 నాందేడ్, మహారాష్ట్ర, భారత్ | (వయసు 42)
సుపరిచితుడు/ సుపరిచితురాలు | 10th సిఖ్ గురు, సిక్కు ఖల్సా సైన్యం స్థాపితుడు, మొదటి సర్వసైన్యాధ్యక్షుడు |
బిరుదు | సిక్కుల "గురు సాహిబ్" |
అంతకు ముందు వారు | గురు తేజ్ బహాదుర్ |
తరువాతివారు | గురు గ్రంథ్ సాహిబ్ |
జీవిత భాగస్వామి | మాతా సాహిబ్ దేవాన్ (భౌతికపరంగా భార్య గాదు), మాతా జితో a.k.a. మాతా సుందరి |
పిల్లలు | అజిత్ సింగ్ జుజ్‌హర్ సింగ్ జొరావర్ సింగ్ ఫతెహ్ సింగ్ |
తల్లిదండ్రులు | గురు తేజ్ బహాదుర్, మాతా గుజ్రి |
గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్‌షాహి కేలండర్ ప్రకారం [[గురు గోవింద్ సింగ్]] జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి, జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడు.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Owen Cole, William; Sambhi, Piara Singh (1995). The Sikhs: Their Religious Beliefs and Practice. Sussex Academic Press. p. 36.
బయటి లింకులు
[మార్చు]- Sri Dasam Granth ,The definitive writings on the Sri Dasam Granth
- Dasam Granth, the collection of writings attributed to Guru Gobind Singh
- Sri Dasam Granth ,The weapons of Guru Gobind Singh ji