గులాం అబ్బాస్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా | 1947 మే 1|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 56) | 1967 ఆగస్టు 24 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 జూన్ 15 |
గులాం అబ్బాస్ (జననం 1947 మే 1)[1] పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1967లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[2]
జననం
[మార్చు]గులాం అబ్బాస్ 1947 మే 1న భారతదేశంలోని ఢిల్లీలోని ఉర్దూ మాట్లాడే కుటుంబంలో జన్మించాడు.[3] కరాచీలోని ప్రభుత్వ బాలుర మాధ్యమిక పాఠశాల, ఇస్లామియా కళాశాలలో విద్యనభ్యసించాడు.[4]
క్రికెట్ రంగం
[మార్చు]1964లో సెలియన్‌లో పర్యటించినప్పుడు విద్యార్థిగా ఉన్నాడు. 1964-65లో ఆస్ట్రేలియా, 1967లో ఇంగ్లాండ్‌కు తదుపరి పర్యటనలు జరిగాయి. కానీ ఇతను 1967లో ది ఓవల్‌లో ఒకే ఒక టెస్టు ఆడాడు. అందులో 0, 12 పరుగులు చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Player profile: Ghulam Abbas". CricketArchive. Retrieved 25 February 2013.
- ↑ "Ghulam Abbas Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ "Ghulam Abbas Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ November 2020, Friday 27. "Ghulam Abbas - Premature Archiving". Cricket World.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "PAK vs ENG, Pakistan tour of England 1967, 3rd Test at London, August 24 - 28, 1967 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.