గులాం అలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గులాం అలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గులాం అలీ అన్సారీ
పుట్టిన తేదీ (1966-09-08) 1966 సెప్టెంబరు 8 (వయసు 58)
కరాచీ, సింధ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1993 ఫిబ్రవరి 25 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1995 ఏప్రిల్ 8 - బంగ్లాదేశ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 167 163
చేసిన పరుగులు 53 9973 5201
బ్యాటింగు సగటు 17.66 40.05 35.14
100s/50s 0/0 23/52 6/35
అత్యధిక స్కోరు 38 224 156*
వేసిన బంతులు 0 1145 365
వికెట్లు - 24 8
బౌలింగు సగటు 25.37 41.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a 0
అత్యుత్తమ బౌలింగు 5/43 2/29
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 108/– 57/–
మూలం: Cricinfo, 2006 ఏప్రిల్ 25

గులాం అలీ అన్సారీ, పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] 1993 - 1995 మధ్యకాలంలో మూడు వన్డేలు ఆడాడు.[2] ఇతడు కుడిచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[3]

జననం

[మార్చు]

గులాం అలీ అన్సారీ 1966, సెప్టెంబరు 8 పాకిస్తాన్, సింధ్‌లోని కరాచీలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

గులాం అలీ 1990-91లో కరాచీ తరఫున ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేశాడు. అంతకుముందు తన 23 ఏళ్ళ వయసులో న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన రెండో మ్యాచ్‌లో 101 పరుగులు చేశాడు. మరుసటి సంవత్సరం 52.00 సగటుతో 988 పరుగులు కరాచీని క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీకి నడిపించడంలో గులాం అలీ కీలకపాత్ర పోషించాడు. 1992-93లో 42.42 సగటుతో 595 పరుగులతో ఇతని ఫామ్ కొనసాగింది. షార్జా వన్డే టోర్నమెంట్‌కు పాకిస్థాన్ జట్టులో rతనికి చోటు లభించింది. కానీ ఒక్క మ్యాచ్ లో కూడా ఆడేందుకు అవకాశం రాలేదు.

1999-2000 ఆస్ట్రేలియా పర్యటనకు రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు, అందులో ఒకేఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. 2002-03 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో పాకిస్తాన్ తరపున రెండు పెద్ద సెంచరీలు చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Ghulam Ali plays lone hand for PIA". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "PAK vs WI, Total International Series 1992/93, 9th Match at Cape Town, February 25, 1993 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "Ghulam Ali Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  4. "Ghulam Ali Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.

బయటి లింకులు

[మార్చు]

గులాం అలీ at ESPNcricinfo

"https://te.wikipedia.org/w/index.php?title=గులాం_అలీ&oldid=3976942" నుండి వెలికితీశారు