గెరాల్డ్ హార్టిగన్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గెరాల్డ్ పాట్రిక్ డెస్మండ్ హార్టిగాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1912 27 May - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1914 1 January - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2022 14 November |
గెరాల్డ్ పాట్రిక్ డెస్మండ్ హార్టిగాన్ (1884, డిసెంబరు 30 - 1955, జనవరి 7) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1912 నుండి 1914 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
క్రికెట్ రంగం
[మార్చు]కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలర్ గా, కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 92 వికెట్లు తీశాడు, మూడు సెంచరీలు చేశాడు.[1] 1910-11లో తూర్పు ప్రావిన్స్‌పై ఇతని అత్యుత్తమ 176 పరుగులు.[2] దక్షిణాఫ్రికా తరపున ఆరు సాకర్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Gerald Hartigan". CricInfo. Retrieved 10 April 2010.
- ↑ "Obituary: Gerald Hartigan". John Wisden & Co. CricInfo. Retrieved 10 April 2010.
- ↑ Colin Bryden, All-Rounder: The Buster Farrer Story, Aloe Publishing, Kidd's Beach, 2013, p. 45.