గోగులంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోగులంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ముసునూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 505213
ఎస్.టి.డి కోడ్

గోగులంపాడు , కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

==గ్రామం పేరు వెనుక చరిత్ర==పూర్వం గోగులంపాడు గ్రామంలో ఉన్న పెద్ద చెరువుకు తూర్పుముకముగా ఉన్న ఒక కాళీ స్థలంలో గోగులమ్మ తల్లి వెలవడం జరిగింది అప్పటినుంచి ఆ ఉరికి గోగులంపాడు అని పిలిచేవారు అని గ్రామప్రజాల విశ్వాసం అలవెలిసిన తల్లి కి గుడి కట్టడం కోసం ఆ వెలసిన ప్రాంతాన్ని ఆ తల్లి కి వదిలేసారు ప్రస్తుతం ఇప్పుడు 2018 లో గోగులమ్మఆలయాన్ని నిర్మించారు అక్కడి గ్రామస్తులు

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గోగులంపాడు, చింతలవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2017, మార్చి-1వతేదీ బుధవారంనాడు, ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ పాలడుగు వెంకటరావు:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత, ఎం.ఎల్.సి. వీరు ఈ గ్రామంలో శ్రీ పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు, 1940 లో జన్మించారు.

ఈ గ్రామానికి చెందిన శ్రీ పెద్దినేని రామకృష్ణ, శైలజ దంపతుల కుమారుడైన సాయి తరుణ్ చౌదరి, భూటాన్ లో జరిగే అంతర్జాతీయ స్పీడ్ బాల్ పోటీలకు ఎంపికైనాడు. ఇతడు హిమాచలప్రదేశ్, డిల్లీ, హైదరాబాదులలో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరచి, ఈ ఘనత సాధించాడు. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-10; 6వపేజీ. [2] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017, మార్చి-2; 2వపేజీ.

గ్రామంలో సీతారామస్వామి ఆలయం
గ్రామంలో పాఠశాల
గ్రామం కూడలి
గ్రామంలో ఓ చిత్రము
గ్రామంలో NTR CUTOUT