గోధూళి (1977 సినిమా)
Jump to navigation
Jump to search
గోధూళి | |
---|---|
దర్శకత్వం | బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ |
రచన | బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్, శరద్ జోషి (మాటలు) |
నిర్మాత | బి.ఎం. వెంకటేష్, చందులాల్ జైన్ |
తారాగణం | కుల్భూషన్ ఖర్బందా, ఓం పురి, నసీరుద్దీన్ షా |
ఛాయాగ్రహణం | అపూర్వ కిషోర్ బిర్[1] |
విడుదల తేదీ | 1977 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
గోధూళి 1977లో విడుదలైన హిందీ చలనచిత్రం. ఎస్.ఎల్.భైరప్ప రాసిన తబ్బాలియు నీనాడే మగనే నవల ఆధారంగా బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో కుల్భూషన్ ఖర్బందా, ఓం పురి, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు.[2][3] ఈ చిత్రం కన్నడంలో తబ్బాలియు నీనాడే మగనే పేరుతో తెరకెక్కింది.[4][3]
కథానేపథ్యం
[మార్చు]విదేశాల్లో వ్యవసాయశాస్త్రం చదివిన గ్రామీణ యువకుడు యుఎస్ నుండి తిరిగివస్తూ తన అమెరికన్ భార్యను గ్రామానికి తీసుకువచ్చే నేపథ్యంతో ఈ చిత్రం రూపొందించబడింది.[5] [6]
నటవర్గం
[మార్చు]- కుల్భూషన్ ఖర్బందా
- ఓం పురి
- నసీరుద్దీన్ షా
- పౌలా లిండ్సే
- సాబిత్రి ఛటర్జీ
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్
- నిర్మాత: బి.ఎం. వెంకటేష్, చందులాల్ జైన్
- మాటలు: శరద్ జోషి
- ఆధారం: ఎస్.ఎల్.భైరప్ప రాసిన తబ్బాలియు నీనాడే మగనే నవల
- ఛాయాగ్రహణం: అపూర్వ కిషోర్ బిర్
అవార్డులు
[మార్చు]- 1984లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.) ప్రదర్శించబడింది.[3]
- 25వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఎస్. పి. రామనాథన్ ఉత్తమ ఆడియోగ్రఫీని అవార్డును అందుకున్నాడు.[7]
- 27వ ఫిలింఫేర్ అవార్డులలో గిరీష్ కర్నాడ్, బి.వి.కారంత్ లకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ Film World. T.M. Ramachandran. 1980. p. 97.
- ↑ The Hindu, Friday Review (30 October 2014). "Blast from the Past: Godhuli (1977)". APS Malhitra. Archived from the original on 11 November 2014. Retrieved 3 July 2019.
- ↑ 3.0 3.1 3.2 DIFF 1978, p. 101.
- ↑ Ray & Joshi 2005, p. 97.
- ↑ Valicha 1988, p. 81, 99.
- ↑ Chakravarty 2011, p. 257-258.
- ↑ "25th National Film Awards". International Film Festival of India. Archived from the original on 10 అక్టోబరు 2014. Retrieved 3 July 2019.
- ↑ "Best Screenplay Award". Official Listings, Indiatimes. Archived from the original on 29 ఏప్రిల్ 2014. Retrieved 3 జూలై 2019.
ఆధార గ్రథాలు
[మార్చు]- Ray, Bibekananda; Joshi, Naveen (2005). Conscience of the race: India's offbeat cinema. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. ISBN 978-81-230-1298-8.
- Chakravarty, Sumita S. (2011). National Identity in Indian Popular Cinema, 1947-1987. University of Texas Press. ISBN 978-0-292-78985-2.
- DIFF (1978). Indian Cinema. Directorate of Film Festivals, Ministry of Information and Broadcasting.
- Somaaya, Bhawana (2004). Cinema Images And Issues. Rupa Publications. ISBN 978-8129103703.
- Valicha, Kishore (1988). The Moving Image: A Study of Indian Cinema. Orient Longman. ISBN 978-0-86131-681-6.