గోబో ఆష్లే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోబో ఆష్లే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విలియం హేర్ ఆష్లే
పుట్టిన తేదీ(1878-04-07)1878 ఏప్రిల్ 7
మౌబ్రే, కేప్ టౌన్, కేప్ కాలనీ
మరణించిన తేదీ1930 జూలై 14(1930-07-14) (వయసు 52)
ప్లమ్‌ట్రీ, సదరన్ రోడేషియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 12)1889 25 March - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1890–91Western Province
కెరీర్ గణాంకాలు
పోటీ Tests First-class
మ్యాచ్‌లు 1 4
చేసిన పరుగులు 1 17
బ్యాటింగు సగటు 0.50 4.25
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 1 15*
వేసిన బంతులు 173 833
వికెట్లు 7 20
బౌలింగు సగటు 13.57 14.09
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 7/95 7/95
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/–
మూలం: Cricinfo

విలియం హేర్ "గోబో" ఆష్లే (1862, ఫిబ్రవరి 10 - 1930, జూలై 14) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1889లో ఒక టెస్ట్ ఆడాడు.[1] దేశం ఇప్పటివరకు ఆడిన రెండో టెస్టు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

ఎడమచేతి మీడియం-పేస్డ్ బౌలర్ గా రాణించాడు. బౌల్ చేసిన ఏకైక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 95 పరుగులకు 7 వికెట్లు తీసుకున్నాడు.[3] ఆ ప్రారంభ దక్షిణాఫ్రికా టెస్టులో ఆల్బర్ట్ రోజ్-ఇన్నెస్ తర్వాత ఐదు వికెట్లు తీసిన రెండవ దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. 1890, 1891లో దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌లో కేప్ టౌన్ క్లబ్‌ల జట్టు. వెస్ట్రన్ ప్రావిన్స్ తరపున మూడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, 13 వికెట్లు తీశాడు.[2] వోల్టెలిన్ వాన్ డెర్ బిజ్ల్‌తో బౌలింగ్ ప్రారంభించినప్పుడు 1890–91 ఛాంపియన్ బ్యాట్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న వెస్ట్రన్ ప్రావిన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "The Greatest: One Test Wonders". International Cricket Council. Retrieved 19 April 2018.
  2. 2.0 2.1 "Player Profile: Gobo Ashley". ESPNcricinfo. Retrieved 23 October 2013.
  3. "2nd Test: South Africa v England at Cape Town, Mar 25–26, 1889". ESPNcricinfo. Retrieved 13 December 2011.
  4. "First-Class Matches played by Gobo Ashley". CricketArchive. Retrieved 30 September 2020.

బాహ్య లింకులు

[మార్చు]