గోవా (2003 సినిమా)
Appearance
గోవా (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. కిశోర్ కుమార్ |
---|---|
నిర్మాణం | పి.వేణుగోపాల్ |
తారాగణం | సుమిత్ రాయ్, సుభాష్ చంద్ర , ఎల్.బి.శ్రీరామ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస |
సంగీతం | కృష్ణ వాసా |
నిర్మాణ సంస్థ | పయొనీర్ మల్టీవిజన్స్ ఇండియా లిమిటెడ్ |
విడుదల తేదీ | నవంబర్ 14, 2003 |
భాష | తెలుగు |
గోవా పయొనీర్ మల్టీవిజన్స్ ఇండియా లిమిటెడ్ బ్యానర్‌పై పి.వేణుగోపాల్ నిర్మించిన తెలుగు సినిమా. పి. కిశోర్ కుమార్ దర్శకత్వంలో సుమిత్ రాయ్, సుభాష్ చంద్ర, కృష్ణతేజ, సతీష్ రెడ్డి, జ్యోతికా సోలంకి, కరిష్మా మెహతా తదితరులు నటించిన ఈ సినిమా 2003, నవంబర్ 14న విడుదల అయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- సుమిత్ రాయ్
- సుభాష్ చంద్ర
- కృష్ణతేజ
- సతీష్ రెడ్డి
- జ్యోతికా సోలంకి
- కరిష్మా మెహతా
- కొండవలస లక్ష్మణరావు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఆలీ
- అనంత్
- ఎల్.బి.శ్రీరామ్
- జెన్నీ
- జ్యోతి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పి. కిశోర్ కుమార్
- నిర్మాత: పి.వేణుగోపాల్
- సంగీతం:కృష్ణ వాసా
మూలాలు
[మార్చు]- ↑ web master. "Goa (P. Kishore Kumar)". indiancine.ma. Retrieved 30 November 2023.