Jump to content

గోవిందరాజుల గుట్ట

వికీపీడియా నుండి
గోవిందరాజుల గుట్ట
గోవిందరాజుల గుట్ట
గోవిందరాజుల గుట్ట
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావరంగల్
Government
 • TypeDemocratic
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)

గోవిందరాజుల గుట్ట వరంగల్ జిల్లా లోని వరంగల్ రైల్వేస్టేషనుకు అతి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, పుణ్యక్షేత్రం. ఈ గుట్ట ఎగువన రాముడి ఆలయం, దిగువన హనుమంతుడి ఆలయం ఉండటం విశేషం. గుట్టపైని ఆలయాన్ని చేరుకోవటానికి మెట్లు ఉన్నాయి.[1]

ఇక్కడ శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహింపబడుతుంది. వందల కొద్దీ భక్తులు ఆరోజు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. విలువైన వస్తువులతో చేసిన ఒక పెద్ద రథం ఈ గుట్ట మీద ఉంది. దీన్ని వరంగల్ యొక్క హజారీలు నిర్మించి ఉంటారని అంటుంటారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "తెలుగు నేటివ్ ప్లానెట్.కాం నుండి". Archived from the original on 2016-03-04. Retrieved 2015-05-16.

ఇతర లింకులు

[మార్చు]