గౌరీ షిండే
గౌరీ షిండే | |
---|---|
జననం | 6 July 1974 | (age 50)
జాతీయత | ఇండియన్ |
వృత్తి | చిత్ర దర్శకురాలు స్క్రీన్ రైటర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఇంగ్లీష్ వింగ్లీష్ (2012) డియర్ జిందగీ (2016) |
జీవిత భాగస్వామి | ఆర్. బాల్కీ (m. 2007) |
గౌరీ షిండే (జననం 1974 జూలై 6) భారతీయ చలనచిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్. అత్యంత ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్ (2012)తో ఆమె దర్శకత్వ రంగ ప్రవేశం చేసింది.[1] చాలాకాలంపాటు సినిమాలకు దూరంగా ఉండి మరోసారి ఈ చిత్రంతో తళుక్కున మెరిసింది నటి శ్రీదేవి. ఫైనాన్షియల్ టైమ్స్ 'చూడాల్సిన 25 మంది భారతీయులు' 2012 జాబితాలో ఆమె పేరు నమోదైంది.[2] ఆమె రీడిఫ్ (Rediff) బాలీవుడ్ 5గురు ఉత్తమ దర్శకులు 2012 జాబితాలో కూడా ఉంది.[3]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]గౌరీ షిండే పూణేలో పుట్టి పెరిగింది.[4] అక్కడ ఆమె సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్‌లో చదువుకుంది. తరువాత సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుండి జర్నలిజంలో పట్టభద్రురాలైంది.[5] ఆమెకు విద్యార్థి దశ నుంచే సినిమా నిర్మాణం పట్ల ఆకాంక్ష మొదలైంది.[6]
కెరీర్
[మార్చు]ముంబైలో డాక్యుమెంటరీ దర్శకుడు సిద్ధార్థ్ కాక్ వద్ద ఇంటర్న్‌షిప్ చేసింది. తర్వాత ఆర్. బాల్కీ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఉన్న IBW, బేట్స్ క్లారియన్, లోవ్ లింటాస్ వంటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో కలిసి పనిచేసింది. ఆమె 100కు పైగా ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. ఆమె షార్ట్ ఫిల్మ్ ఓ మాన్! (2001) బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె 2007లో సినీ దర్శకుడు ఆర్.బాల్కీని వివాహం చేసుకుంది.[8][9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Title | Director | Writer | Producer |
---|---|---|---|---|
2012 | ఇంగ్లీష్ వింగ్లీష్ | అవును | అవును | కాదు |
2016 | డియర్ జిందగీ | అవును | అవును | అవును |
2022 | చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ | కాదు | కాదు | అవును |
అవార్డులు
[మార్చు]Award | Category | Film | Result |
58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | ఇంగ్లీష్ వింగ్లీష్ | నామినేట్ చేయబడింది |
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | విజేత | ||
స్క్రీన్ అవార్డులు | మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ డైరెక్టర్ | ||
ఉత్తమ కథ | నామినేట్ చేయబడింది | ||
ఉత్తమ స్క్రీన్ ప్లే | విజేత | ||
14వ IIFA అవార్డులు | ఉత్తమ కథ | ||
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | |||
జీ సినీ అవార్డ్స్ 2013 | మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ | ||
19వ వార్షిక కలర్స్ స్క్రీన్ అవార్డులు | మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ డైరెక్టర్ | ||
స్టార్‌డస్ట్ అవార్డులు | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | ||
ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది | ||
లాడ్లీ నేషనల్ మీడియా అవార్డులు | ఉత్తమ మెయిన్‌లైన్ చిత్రం | విజేత | |
స్టార్ గిల్డ్ అవార్డులు | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | ||
ఉత్తమ దర్శకుడు | నామినేట్ చేయబడింది | ||
ఉత్తమ కథ | |||
ఉత్తమ స్క్రీన్ ప్లే | |||
బెస్ట్ డైలాగ్ | |||
మహిళల అంతర్జాతీయ చలనచిత్రం, టెలివిజన్ ప్రదర్శన | వైవిధ్య పురస్కారం | విజేత | |
Toifa అవార్డులు 2013 | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | ||
స్క్రీన్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | డియర్ జిందగీ | నామినేట్ చేయబడింది |
ఉత్తమ చిత్రం | |||
స్టార్‌డస్ట్ అవార్డులు | ఉత్తమ కథ |
మూలాలు
[మార్చు]- ↑ "Sridevi: చైనాలో శ్రీదేవి ఇంగ్లిష్ వింగ్లిష్ విడుదల | sridevi english vinglish will release in china". web.archive.org. 2023-04-01. Archived from the original on 2023-04-01. Retrieved 2023-04-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "25 Indians to Watch". Financial Times. 16 November 2012.
- ↑ Rediff. "Bollywood's 5 Best Directors of 2012".
- ↑ "I am a better director than Balki: Gauri Shinde". The Times of India. 7 October 2012. Archived from the original on 31 October 2012. Retrieved 11 February 2013.
- ↑ "Personal agenda: Gauri Shinde, film director". Hindustan Times. 8 February 2013. Archived from the original on 11 February 2013. Retrieved 11 February 2013.
- ↑ Jamkhandikar, Shilpa (12 September 2012). "A minute with Gauri Shinde on English Vinglish | Reuters". In.reuters.com. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 15 September 2012.
- ↑ "Symbiosis to honour director Gauri Shinde". The Times of India. 19 January 2013. Archived from the original on 14 December 2013. Retrieved 11 February 2013.
- ↑ "What keeps Sridevi glowing at 49?". The Times of India. 31 August 2012. Retrieved 15 September 2012.
- ↑ S Thakkar, Mehul (11 September 2012). "The Big B is brilliant: Gauri Shinde". The Times of India. Archived from the original on 23 October 2012. Retrieved 15 September 2012.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- 1974 జననాలు
- భారత మహిళా చలనచిత్ర దర్శకులు
- ఇండియన్ అడ్వర్టైజింగ్ డైరెక్టర్లు
- భారత మహిళా స్క్రీన్ రైటర్స్
- హిందీ భాషా చిత్ర దర్శకులు
- ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు
- మహిళా కళాకారులు
- హిందీ స్క్రీన్ రైటర్స్