గ్రాడ్యుయేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రాడ్యుయేట్
గ్రాడ్యుయేట్ సినిమా పోస్టర్
దర్శకత్వంప్రసాద్ రాయల
రచనప్రసాద్ రాయల
నిర్మాతఅత్తలూరి శివాజీ
తారాగణంతషు కౌశిక్
అక్షయ్
రితికా సూద్
ఛాయాగ్రహణంమురళి
సంగీతంసందీప్
పంపిణీదార్లుస్క్రిప్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీs
7 జనవరి, 2011
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్రాడ్యుయేట్, 2011 జనవరి 7న విడుదలైన తెలుగు రొమాంటిక్ సినిమా.[1] స్క్రిప్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో అత్తలూరి శివాజీ నిర్మించిన ఈ సినిమాకు ప్రసాద్ రాయల దర్శకత్వం వహించాడు. తషు కౌశిక్, అక్షయ్, రితికా సూద్ ముఖ్య పాత్రల్లో నటించగా సందీప్ సంగీతం సమకూర్చాడు.[2]

కథా సారాశం

[మార్చు]

ఈ సినిమా పూర్తిగా యూత్ సెంట్రిక్ నేపథ్యంలో ఉంటుంది. చక్రవర్తి (అక్షయ్) వైజాగ్ లోని గీతం కాలేజీ నుండి చదువు పూర్తిచేశాడు. మనీషా (తాషు కౌశిక్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. విదేశాల నుండి తిరిగి వచ్చిన పావని (రితికా సూద్) కూడా చక్రీని ప్రేమిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి సందీప్ సంగీతం సమకూర్చాడు.[4]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."మరువలేని నేస్తమా (రచన: దేసి రాజు)"దేసి రాజుబంటి, సిద్ధార్థ 
2."గడిచిన క్షణము (రచన: రవి ఎరువింటి)"రవి ఎరువింటిదీపు, రేవంత్, శ్రావణ భార్గవి 
3."నిన్నలా నేను లేను (రచన: రవి ఎరువింటి)"రవి ఎరువింటిఅనూజ్ గుర్వాల, శ్రావణ భార్గవి 
4."1234 (రచన: అమ్జద్)"అమ్జద్గీతా మాధురి, సిద్ధార్థ 
5."ప్రియతమ (రచన: రవి ఎరువింటి)"రవి ఎరువింటిప్రణవి, సిద్ధార్థ 

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 10 January 2011. Retrieved 11 January 2011.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Graduate | Telugu Movie | Movie Reviews, Showtimes". NOWRUNNING. Retrieved 2021-03-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Graduate Movie Review - Akshai, Rithika, LaguKoshik, M S Narayana, Brahmanandam, Kallu Chidambaram and others - 123telugu.com". www.123telugu.com. Retrieved 2021-03-17.
  4. "Graduate 2011 Telugu Movie Songs, Graduate Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ. Retrieved 2021-03-17.{{cite web}}: CS1 maint: url-status (link)