గ్రేట్ మొగల్ డైమండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేట్ మొగల్
Great Mogul Diamond copy.jpg
గ్రేట్ మొఘల్ డైమండ్ యొక్క ప్రతిరూపం
బరువు280 carats (56 g)
స్వదేశము(కనుగొన్న దేశం )భారతదేశం
కనుగొన్న గనికొల్లూరు గని, ఆంధ్ర ప్రదేశ్

గ్రేట్ మొగల్ డైమండ్ (Great Mogul Diamond) అనేది దక్షిణ భారతదేశం యొక్క గోల్కొండ ప్రాంతంలో కొల్లూర్ మైన్ చుట్టుప్రక్కల బహుశా 1650 ఆ ప్రాంతాలలో కనుగొనబడినట్లుగా విశ్వసిస్తారు. టావెర్నియర్ ఈ వజ్రాన్ని వర్ణిస్తూ ఒక గుడ్డును మధ్యగా కట్ చేస్తే ఎలాంటి స్వరూపాన్ని కలిగివుంటుందో అటువంటి స్వరూపాన్నే కలిగివున్నదని వర్ణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Spring 1941, Important Diamonds of the World - The Great Mogul; Star of South Africa (or Dudley), Robert M Shipley, p. 143, 2pp" (PDF). మూలం నుండి 2010-05-27 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2010-05-27. Cite web requires |website= (help)