గ్లెనిస్ పేజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్లెనిస్ పేజ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్లెనిస్ లిన్నే పేజ్
పుట్టిన తేదీ(1940-08-11)1940 ఆగస్టు 11
ఆక్లాండ్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2012 నవంబరు 7(2012-11-07) (వయసు 72)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 8)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1973 జూలై 21 - Young England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1965/66–1981/82ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 2 64 16
చేసిన పరుగులు 5 616 96
బ్యాటింగు సగటు 5.00 10.80 10.66
100s/50s 0/0 0/1 0/0
అత్యధిక స్కోరు 5 51 23
వేసిన బంతులు 104 9,165 848
వికెట్లు 6 232 26
బౌలింగు సగటు 7.66 14.52 13.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 14 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3 0
అత్యుత్తమ బౌలింగు 6/20 8/54 6/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 32/– 1/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 14

గ్లెనిస్ లిన్నే పేజ్ (1940, ఆగస్టు 11 - 2012, నవంబరు 7) న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారిణి. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా రాణించింది. 1973 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తరపున రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

జననం[మార్చు]

పేజ్ 1940, ఆగస్టు 11న ఆక్లాండ్‌లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

ట్రినిడాడ్, టొబాగోతో జరిగిన న్యూజీలాండ్ ప్రారంభ వన్డే మ్యాచ్‌లో పేజ్ తన అరంగేట్రం చేసింది. దీనిలో ఇరవై పరుగులకు ఆరు వికెట్లు తీసింది. మహిళల వన్డేలో అరంగేట్రం మ్యాచ్ లో క్రికెటర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా, ఆరు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నిలిచింది.[3][4][5]

1973 నుండి 1982 వరకు మహిళల వన్డేలలో న్యూజీలాండ్ క్రీడాకారిణిగా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉంది. 1982 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా జాకీ లార్డ్ 6/10 ప్రదర్శనను అధిగమించింది.[6][7]

మరణం[మార్చు]

పేజ్ 2012, నవంబరు 7న ఆక్లాండ్‌లో మరణించింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Glenys Page". ESPNcricinfo. Retrieved 5 January 2017.
  2. 2.0 2.1 2.2 "Player Profile: Glenys Page". CricketArchive. Retrieved 14 November 2021.
  3. "On the ball – Bowlers who picked up fifer on ODI and T20I debut". Women's CricZone. Retrieved 22 May 2020.
  4. "Best bowling figures on debut in women's One Day Internationals". ESPNcricinfo. Retrieved 5 January 2017.
  5. "Women's World Cup, 4th Match: New Zealand Women v Trinidad & Tobago Women at St Albans, Jun 23, 1973". ESPNcricinfo. Retrieved 5 January 2017.
  6. "Best bowling figures by New Zealand players in women's One Day Internationals". ESPNcricinfo. Retrieved 5 January 2017.
  7. "Women's World Cup, 6th Match: New Zealand Women v India Women at Auckland, Jan 14, 1982". ESPNcricinfo. Retrieved 5 January 2017.

బాహ్య లింకులు[మార్చు]