చందమామ (అయోమయ నివృత్తి)
Appearance
చందమామ అన్నది చంద్రుడిని ఆప్యాయంగా పిలుచుకునే పేరు.
చందమామ అన్న పేరు ఈ క్రింది వాటిని కూడా సూచిస్తుంది:
- చందమామ, పిల్లల మాస పత్రిక
- చందమామ (1982 సినిమా), మురళీమోహన్ కథానాయకుడుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన సినిమా
- చందమామ (2007 సినిమా), కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా