చందమామ (1982 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందమామ (సినిమా)
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం మురళీమోహన్ ,
మోహన్ బాబు,
సరిత
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

చందమామ రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మాదిరెడ్డి సులోచన రచించిన సంధ్య నవల ఆధారంగా తీయబడింది[1].

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]