Jump to content

చందర్‌కాంత కౌల్

వికీపీడియా నుండి
చందర్‌కాంత కౌల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చందర్‌కాంత కౌల్
పుట్టిన తేదీ (1971-01-21) 1971 జనవరి 21 (వయసు 53)
జలంధర్, పంజాబ్, భారతదేశం
బ్యాటింగుకుడి చేతివాటం
బౌలింగుకుడి చేతితో నెమ్మదిగా
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 37)1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1999 15 జులై - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 35)1993 20 జులై - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 20 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995రైల్వేస్
2001మిడిల్‌సెక్స్
2007–2008మిడిల్‌సెక్స్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 5 31 6 56
చేసిన పరుగులు 318 616 351 1,491
బ్యాటింగు సగటు 35.33 23.69 31.90 31.06
100లు/50లు 0/3 0/3 0/3 0/10
అత్యుత్తమ స్కోరు 75 80 75 95
వేసిన బంతులు 39
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 0/– 10/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 12

చందర్‌కాంత కౌల్ (చందర్‌కాంత అహీర్; జననం: 1971 జనవరి 21) కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడిన ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి.ఆమె 1993 2000 మధ్య భారతదేశంతరపున 5 టెస్ట్ ఆటలు, 31 ఒక రోజు అంతర్జాతీయ ఆటలలో ఆడింది. ఒక టెస్ట్, 4 ఒ డి లకు ఆట నాయకురాలిగా వ్యవహరించింది. ఆమె 2001లో, 2007, 2008 మధ్య మిడిల్‌సెక్స్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది [1][2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Chanderkanta Kaul". ESPNcricinfo. Retrieved 2 April 2021.
  2. "Player Profile: Chanderkanta Kaul". CricketArchive. Retrieved 2 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]