చంపక రామానాయక్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చంపక ప్రియదర్శన హేవగే రామనాయకే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | గాలే, శ్రీలంక | 1965 జనవరి 8|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 40) | 1988 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1993 సెప్టెంబరు 14 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 49) | 1986 మార్చి 8 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 ఏప్రిల్ 14 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9 |
చంపక ప్రియదర్శన హేవగే రామనాయకే, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1986 నుండి 1995 వరకు 18 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 62 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు[3] ఆడాడు.
జననం. విద్య
[మార్చు]చంపక ప్రియదర్శన హేవగే రామనాయకే 1965, జనవరి 8న శ్రీలంకలోని గాలేలో జన్మించాడు.[4] రిచ్‌మండ్ కళాశాలలో విద్యను అభ్యసించాడు.
కోచ్‌గా
[మార్చు]ఎంతో అనుభవం, గౌరవం ఉన్న అంతర్జాతీయ క్రికెట్ కోచ్ గా ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు జాతీయ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా 15 సంవత్సరాలు, బంగ్లాదేశ్ జాతీయ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా 2 సంవత్సరాలు పనిచేశాడు. 16 సంవత్సరాల వయస్సులో లసిత్ మలింగలోని ప్రతిభను గుర్తించి, శ్రీలంక జట్టులో ఇప్పటివరకు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌లలో ఒకరిగా మార్గనిర్దేశం చేయడం, శిక్షణ ఇవ్వడం చంపక గర్వించదగిన, అత్యున్నత విజయంగా చెప్పవచ్చు.
ఇతర వివరాలు
[మార్చు]ఆస్ట్రేలియాలోని మాకేలోని రే మిచెల్ ఓవల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ వేదిక 1992 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఏకైక అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది, అతని మొదటి రెండు డెలివరీల తర్వాత మ్యాచ్ వాష్ అవుట్ అయింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Champaka Ramanayake Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
- ↑ "AUS vs SL, Sri Lanka tour of Australia 1987/88, Only Test at Perth, February 12 - 15, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
- ↑ "PAK vs SL, Pakistan tour of Sri Lanka 1985/86, 2nd ODI at Moratuwa, March 08, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
- ↑ "Champaka Ramanayake Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
- ↑ "India vs Sri Lanka". Cricket Archive. Retrieved 2023-08-17.