చక్రవర్తి
స్వరూపం
- చక్రవర్తి అనగా మహారాజు.
- చక్రవర్తి (మోనార్క్)
చక్రవర్తి పేరున్న కొన్ని తెలుగు సినిమాలు:
- చక్రవర్తి, 1987లో విడుదలైన తెలుగు సినిమా.
- డాక్టర్ చక్రవర్తి, 1964లో విడుదలైన తెలుగు సినిమా.
చక్రవర్తి పేరుతో కొందరు వ్యక్తులు:
- చక్రవర్తి (ఇంటి పేరు), తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- చారుసీతా చక్రవర్తి, భారతీయ శాస్త్రవేత్త.
- కె.చక్రవర్తి, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- చక్రవర్తి రంగరాజన్ లేదా సి.రంగరాజన్, భారత దేశానికి చెందిన ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
- చక్రవర్తి రాజగోపాలాచారి, రాజకీయవేత్త.
- జె. డి. చక్రవర్తి, తెలుగు సినిమా నటుడు.
- షామీ చక్రవర్తి, బ్రిటన్ కు చెందిన న్యాయవాది.