చక్ర (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్ర
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎస్‌. ఆనందన్‌
నిర్మాణం విశాల్
కథ ఎం.ఎస్‌. ఆనందన్‌
తారాగణం విశాల్ , శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా
సంగీతం యువన్‌ శంకర్‌ రాజా
సంభాషణలు రాజేశ్‌ ఎ. మూర్తి
కూర్పు తియగు
నిడివి 130 నిమిషాలు
భాష తెలుగు

చక్ర 2021లో విడుదలైన తెలుగు సినిమా. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్పై విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎస్‌. ఆనందన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా ప్రధాన పాత్రల్లో నటించగా, ఈ చిత్రం 19 ఫిబ్రవరి 2021లో విడుదలైంది.[1][2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • నిర్మాణం: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
 • నిర్మాత: విశాల్
 • రచన&దర్శకత్వం: ఎం.ఎస్‌. ఆనందన్‌
 • మాటలు: రాజేశ్‌ ఎ. మూర్తి
 • సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
 • కెమేరా: కె.టి. బాలసుబ్రమణ్యం
 • ఎడిటింగ్‌: త్యాగు

మూలాలు[మార్చు]

 1. Sakshi (20 February 2021). "'చక్ర' మూవీ రివ్యూ!". Sakshi. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
 2. The Hindu (19 February 2021). "'Chakra' movie review: A cyber crime thriller that takes itself too seriously". The Hindu (in Indian English). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
 3. The New Indian Express (13 May 2019). "Shraddha Srinath roped in for Vishal's Irumbuthirai sequel". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 16 ఏప్రిల్ 2021. Retrieved 16 June 2021.
 4. Deccan Chronicle (2 July 2020). "Regina Cassandra in a negative role?". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.