Jump to content

చర్చ:అంగ్ సాన్ సూకీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
అంగ్ సాన్ సూకీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


పేరు

[మార్చు]

ఇంగ్లీషులో వ్రాసే విధంగానైతే అంగ్ సాన్ సూకీ అని అయినా కావాలి లేదా బర్మీస్ ఉఛ్ఛారణ ప్రకారం ఆంగ్ సాన్ సూచీ అని అయినా వ్రాయవచ్చు --వైజాసత్య (చర్చ) 08:10, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఆమెను గురించి చదివినప్పుడు సుకీ అనే చదివాను. ఇది తెలుగులో కొత్తవ్యాసం కనుక గూగుల్ అనువాద పరికరంలో తెలుగులోకి అనువదించి అలా వ్రాసాను. మీరు సూచించినది సరైనదన్నదే నా భావన. సరిచేసినందుకు ధన్యవాదాలు. --t.sujatha (చర్చ) 16:11, 12 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]