చర్చ:అంజుమ్‌ చోప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇతరభాషల వారి పేరు తెలుగులో రాయడం[మార్చు]

YesY సహాయం అందించబడింది

కొందరు భారతీయుల పేరులోని Chopra తెలుగులో చోప్రా అనాలా లేదా ఛోప్రా అనాలా.Rajasekhar1961 (చర్చ) 12:37, 26 జనవరి 2014 (UTC)

  • ఇతర భాషల వారీ పేర్లలో స్వల్ప తేడాలతో రాయడం పెద్ద సమస్య కాదు. మూల భాషలో ఏ విధంగా రాస్తారో లేక దానికంటే మెరుగుగా మూల భాషా శ్రవణమాధ్యమాలలో ఏ విధంగా పలుకుతారో లేక ఇప్పటికే ప్రముఖంగా తెలుగుమాధ్యమాలలలో ప్రముఖంగా వాడిన పేరువుంటే దానిని తెలుగు వికీలో అనుసరించడం మేలు.ఒకటి కన్నా ఎక్కువ వాడుకలు వుంటే కావలసిన దారిమార్పులు చేయవచ్చు--అర్జున (చర్చ) 04:09, 27 జనవరి 2014 (UTC)