చర్చ:అంపశయ్య నవీన్
స్వరూపం
రచయిత పూర్తి పేరు
[మార్చు]ఈ రచయిత పూర్తి పేరు ఏమిటి?
- వాసిరెడ్డి నవీన్ అని ఎక్కడో చదివినట్లు గుర్తు.Kumarrao 07:29, 8 జనవరి 2009 (UTC)
- ఇతని పూర్తి పేరు వాసిరెడ్డి నవీన్, అంపశయ్య రచన తర్వాత అంపశయ్య నవీన్ గా ప్రసిద్ధిచెందాడు. వ్యాసం పేరు వాసిరెడ్డి నవీన్ గా మారిస్తే బాగుంటుంది.Rajasekhar1961 08:13, 8 జనవరి 2009 (UTC)
నవీన్ గరి అసలు పెరు దొ0గరి నవీన్, అయినకు క్యతి వొఛ్ఛి0ధె అంపశయ్య రచన తర్వతె. ఆఇన అసలుపెరు ఎవరికి తెలియదు, కవున అంపశయ్య నవీన్ అనె పెరును టీటీల్ గా మర్ఛమని మనవి.
- వాసిరెడ్డి నవీన్ వేరు, అంపశయ్య నవీన్ వేరు అనుకుంటా. వాసిరెడ్డి నవీన్ కథా రచయిత, కథా నవీన్ గా పేరొందారని ఇక్కడ చదవవచ్చు --వైజాసత్య 20:13, 29 ఏప్రిల్ 2009 (UTC)
వాసిరెద్ది నవీన్ వెరు అమ్పసయ్య నవీన్ వెరు.ఇద్దరు వెరు వెరు.
- తరళించాను. Chavakiran 09:32, 5 జూన్ 2010 (UTC)
(చైతన్య స్రవంతి) ఇప్పటికే తెలుగులో పాపులర్ అయిన పదం. దానికి ఆంగ్ల అనువాదం ఉంచాల్సిన అవసరం లేదని నా ఉద్దేశ్యం. మీరేమంటారు. Chavakiran 09:34, 5 జూన్ 2010 (UTC)