Jump to content

చర్చ:అజిత్ డోవల్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పవన్ గారూ, అజిత్ డోవల్ సరైన పేరు కాదేమో... పత్రికలలో అజిత్ దోవల్ గా చదివినట్లు గుర్తు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:57, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

హిందీలో అయితే అజిత్ డోబాల్ అని పేరు పెట్టారు.--రవిచంద్ర (చర్చ) 06:20, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్, రవిచంద్ర అజిత్ దోవల్ అని తెలుగువాళ్ళు రాస్తున్నారు, డోబాల్ అని హిందీలో పెట్టారు. రబీంద్రనాథ్ టాగూర్ అని కాక రవీంద్రనాథ్ టాగూర్ అని రాస్తున్నాంగా, అలానే డోబాల్ అని కాక డోవల్ అని రాశాను. నాకూ స్పష్టత లేదు. ఎలా మారుద్దామో చెప్తే చేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 09:34, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]