చర్చ:అజ్జాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

అజ్జాడ సీతానగరం మండలంలోనిదిగా నాయెరుక పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ బలిజపేట మండలంలోనిదిగా ఇచ్చారు, గూగుల్ ద్వారా నాకు వివరాలు లభించలేదు, ఎవరైనా సరిచూడగలరా..--విశ్వనాధ్ (చర్చ) 15:32, 19 ఫిబ్రవరి 2015 (UTC)

అజ్జాడ బలిజేపేట మండలంలోనిదే. ప్రస్తుతమున్న మండలాల వ్యవస్థ 1987 నుంచి అమలులో ఉంది కాబట్టి ఇలాంటి విషయాలలో దాదాపు శతాబ్దంన్నర క్రిందటి గ్రంథాలలో పేర్కొన్న వాటికి మనం పట్టించుకోనక్కరలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:17, 21 ఫిబ్రవరి 2015 (UTC)