అజ్జాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజ్జాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం బలిజిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,507
 - పురుషులు 1,364
 - స్త్రీలు 1,338
 - గృహాల సంఖ్య 618
పిన్ కోడ్ 535 557
ఎస్.టి.డి కోడ్

అజ్జాడ, విజయనగరం జిల్లా, బలిజిపేట మండలానికి చెందిన గ్రామము.[1]. జనాభా (2011) [2] - మొత్తం 2,702 - పురుషుల సంఖ్య 1,364 -స్త్రీల సంఖ్య 1,338 - గృహాల సంఖ్య 618

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామ ప్రథమ నామం అజ్ఞాడ అని సరస్వతీ బుక్‌డిపో వారు ముద్రించారు. అజ్జాడ మొదలుకొని మద్దివలస, సుంకి, కృష్ణరాయపురం, గుడివాడ, బొమ్మికపాడు, వెంకంపేట, కారివలస వంటి 18 ఊర్లను అజ్జాడ పూర్వుడైన అదిబట్టుకు మన్యం కమిందారు, కొండజయపురమేలు రామచంద్రదేవుల వలన పొంది ఉన్నట్టుగా రాయబడింది.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గాణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,702 - పురుషుల సంఖ్య 1,364 - స్త్రీల సంఖ్య 1,338 - గృహాల సంఖ్య 618

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=అజ్జాడ&oldid=2731984" నుండి వెలికితీశారు