నారాయణపురం (బలిజిపేట మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం బలిజిపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,490
 - పురుషులు 2,268
 - స్త్రీలు 2,222
 - గృహాల సంఖ్య 1,132
పిన్ కోడ్ 535 557
ఎస్.టి.డి కోడ్

నారాయణపురం, విజయనగరం జిల్లా, బలిజిపేట మండలానికి చెందిన గ్రామము.[1].జనాభా (2001) - మొత్తం 4,634 - పురుషుల సంఖ్య 2,328 -స్త్రీల సంఖ్య 2,306 - గృహాల సంఖ్య 1,057

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ ఊరిపేరు నారాయణ + పురం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. పూర్వపదం నారాయణ అనగా హిందువుల దైవం నారాయణుడుకు సంస్కృత మూలం. దీనికి సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు అని అర్ధం. పురము అనే నామవాచకానికి నిఘంటువు ప్రకారం A city, or town. పట్టణము. A house, ఇల్లు. A storey, మేడ అని అర్ధాలున్నాయి.[2]

ఒక ప్రాథమిక పాఠశాల,ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.జిల్లా పరిషథ్ పాఠశాల ప్రస్తావన ఇప్పుడిప్పుడే వస్తుంది.నదిపై ఆనకట్ట నిర్మాణము కూడా త్వరలోనే జరగనుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

అనేక రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

నారాయణపురంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి

ఖరీఫ్ పంట కాలం : జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ. రబీ పంటకాలం : అక్టోబరు నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి. జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు కంసాల కంసాలి కమ్మర కమ్మరి పరిశ్రమ పారిశ్రామికుడు కుమ్మర కుమ్మరి చర్మకార చర్మకారుడు చాకల చాకలి చేనేత నేతకారుడు దర్జీ దర్జీ (టైలర్) పౌరోహిత్యం పురోహితుడు క్షురకం క్షురకుడు లేదా మంగలి మేదర మేదరి వడ్రంగం వడ్రంగి వైద్యం వైద్యుడు వ్యవసాయం వ్యవసాయదారుడు అర్చకం అర్చకుడు ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు

గ్రామము.[1] లోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

రెడ్డి తమ్మినాయుడు పుట్టి పెరిగినది ఈ గ్రామము.[1] లోనే.[3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,490 - పురుషుల సంఖ్య 2,268 - స్త్రీల సంఖ్య 2,222 - గృహాల సంఖ్య 1,132

మూలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12