చర్చ:అపకేంద్ర యంత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపకేంద్ర యంత్రం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2018 సంవత్సరం, 6 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

అపకేంద్ర యంత్రం

[మార్చు]

దీనిని ఆంగ్లంలో "centrifuge" అని అందురు. ఇది అపకేంద్ర బలం ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇచ్చిన మిశ్రమం లోని ఎక్కువ భారాలున్న,తక్కువ భారాలున్న కణాలను వేరు చేయటానికి ఉపయోగిస్తారు.

పని చేయు విధానం

[మార్చు]

ఈ పరికరం విద్యుత్ మోటారు సహాయంతో ఒక అక్షం చుట్టూ తిరుగుతుంది. యిచ్చిన మిశ్రమాన్ని ఈ పరికరంలో అనుసంధినంచబడిన పాత్రలో వేసి అక్షం ఆధారంగా త్రిప్పినట్లైతే తేలికగా గల కణాలు వెలుపలికి వెళ్ళీపోతాయి. ఈ విధంగా తక్కువ,ఎక్కువ భారాలు గల కణాలను వేరుచేయవచ్చు.

ఉపయోగించే సందర్భాలు

[మార్చు]
  • ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిగేటప్పుడు ద్రావణంలో అవక్షేపాన్ని వేరు చేయటానికి ఉపయోగిస్తారు.ఉదా: బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ లను పరీక్షనాళికలో కలిపి నపుడు క్రియాజన్యాలుగా బేరియం సల్ఫెట్, సోడియం క్లోరైడ్ ఏర్పడతాయి. ప్రయోగ సమయంలో క్రియా జన్యాలను వెంటనే వేరుచేయాలంటే అపకేంద్ర యంత్రం ఉపయోగిస్తారు.
  • మజ్జగ నుండి వెన్నను సులువుగా తీయటానికి ఉపయోగిస్తారు.
  • తేనె తుట్టే నుండి తేనెను సులువుగా వేరువచేయవచ్చు. (Kvr.lohith (చర్చ) 12:52, 12 నవంబర్ 2012 (UTC))

భారం-సాంద్రత

[మార్చు]

ఇక్కడ ఎక్కువభారం,తక్కువ భారమున్న పదార్థములనికాకుండ భిన్నసాంద్రతలున్న పదార్థం అన్నచో సరిగా వుంటుంది.ఎక్కువ సాంద్రత వున్నది అడుగుభాగంలో,తక్కువ సాంద్రత వున్నది దానిపైభాగంళలో చేరుతుంది.అపకేంద్రిత యంత్రంలో తక్కువసాంద్రతపదార్థం అక్షంవైపు,ఎక్కువ సాంద్రతవున్నది అక్షంకు వ్యతిరేకదిశలో ప్రయాణించును.ఒక మిశ్రమంలోని వాస్తుభారం,దాని పరిమాణంనుబట్టి మారుతుంది,సాంద్రత మారదు.పాలగిరి (చర్చ) 05:23, 21 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]