Jump to content

చర్చ:అఫ్సర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అసలు పేరు

[మార్చు]

స్వరలాసిక గారూ, ముహమ్మద్‌ మహబూబ్‌ అలీ అనే పేరుతో ఒక పేజీ ఉంది. ఈ పేజీలో ఉన్న సమాచారమే అక్కడా ఉంది. ప్రస్తుతం నేను దాన్ని ఈ పేజీలో విలీనం చేసి, దాన్ని దారిమార్పుగా చేసాను. ఆ పేజీలో అఫ్సర్ గారి అసలు పేరు ముహమ్మద్‌ మహబూబ్‌ అలీ అని ఉంది. మీకు వీలైనపుడు దాన్ని పరిశీలించి, ఈ పేజీలో పాఠ్యాన్ని తగు విధంగా మార్చగలరు.__చదువరి (చర్చరచనలు) 05:38, 27 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అఫ్సర్ గారిని స్వయంగా అడిగి తెలుసుకుని వారి అసలు పేరును నిర్ధారించుకుని మార్పులు చేశాను.--స్వరలాసిక (చర్చ) 02:45, 28 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సార్ __చదువరి (చర్చరచనలు) 04:40, 28 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రంగభూమిని..

[మార్చు]

స్వరలాసిక గారూ, ఈ వాక్యం చూడండి.. "రంగభూమిని సుంకర, వాసిరెడ్డి తో కలిసి అనువదించాడు.". ఇందులో సుంకర ఎవరో, వాసిరెడ్డి ఎవరో తెలీడం లేదు. మీకు తెలిసి ఉండవచ్చు నని భావిస్తున్నాను. ఇవే వాక్యాలు కౌముది(షంషుద్దీన్) పేజీలోనూ ఉన్నాయి. పరిశీలించగలరు. "వాసిరెడ్డి" ని అయోమయ నివృత్తి పేజీకి చేసిన లింకును తీసేస్తున్నాను. ఎవరో తెలిసాక, ఆ లింకు ఇవ్వవచ్చు. __చదువరి (చర్చరచనలు) 02:08, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు వీరిరువురూ జంటగా కొన్ని నాటకాలు వ్రాశారు. కౌముది(షంషుద్దీన్) వీరి సమకాలీనుడు కనుక రంగభూమి (నాటకం?) అనువాదం పై ఇరువురితో కలిసి చేసివుంటాడు. ఈ విషయం నిర్ధారించవలసి వుంది.--స్వరలాసిక (చర్చ) 02:48, 15 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]