చర్చ:అబ్బె-కోనిగ్ పట్టకం
Jump to navigation
Jump to search
తెలుగు పేరు
[మార్చు]ప్రిజం అనే ఆంగ్ల పదానికి పట్టకం అని చాలా నిఘంటువులలో ఉన్నది. వివిధ రకాల ప్రిజంలకు సంబంధించిన వ్యాసాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:54, 4 డిసెంబరు 2014 (UTC)